వరద బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం

74చూసినవారు
వరద బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం
వి ఆర్ పురం మండలం పెదమట్టపల్లి చిన్నమట్టపల్లి, ములకనపల్లి, కుందులూరు పంచాయతీలలో బుధవారం రేషన్ కార్డుదారులు మరియు కార్డులు లేని శబరి-గోదావరి వరద బాధిత 3, 289 కుటుంబాల వారికి ప్రభుత్వ ప్రత్యేక ఆర్థిక సహాయ సొమ్ము ఒక్కో కుటుంబానికి రూ. 3000 చొప్పున పంపిణీ చేయుట జరిగినది. మరియు ప్లడ్ ఫ్రీ రైస్ ఒక్కో కుటుంబానికి 25 కేజీలు వడ్డిగూడెం, విఆర్ పురం, ధర్మ తాళ్లగూడెం లలో 1939 కుటుంబాలకు రైస్ పంపిణీ జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్