రంపచోడవరం: పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి

79చూసినవారు
రంపచోడవరం: పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి
చింతూరు మండలంలోని మోతుగూడెం గ్రామంలో సోమవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఎస్సై శివకుమార్ ఆధ్వర్యంలో సిఆర్పిఎఫ్ సిబ్బంది సివిల్ పోలీస్ సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణకై అమరులైన పోలీసుల పోరాటం తమకు స్పూర్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏపీ జెన్కో చీఫ్ ఇంజనీర్ వాసుదేవరావు, డి.ఈ బాలకృష్ణ , సర్పంచ్ సీత తదితరులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్