చింతూరు మండలం మోతుగూడెంలో పీహెచ్ వైద్యాధికారిని డాక్టర్ ప్రజ్ఞ ఆధ్వర్యంలో చింతూరు మెడికల్ ఆఫీసర్ సూపర్డెంట్ డాక్టర్ ఎంవి కోటిరెడ్డి పర్యవేక్షణలో..గురువారం బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించారు. పోల్లూరు, ఇంతులూరు వాగు, ఎంసిడి క్యాంప్ గవర్నమెంట్ హాస్పటల్, మోతుగూడెం చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన యువకుల నుండి రక్తం సేకరించడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో 62 యూనిట్ల రక్తం సేకరించినట్లు తెలిపారు.