వంటగ్యాస్ వినియోగదారులు భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని హెచ్‌పిసిఎల్ అసిస్టెంట్ సేల్స్ మేనేజర్ హరీష్ కోట కోరారు. సోమవారం విశాఖలోని పెదవాల్తేరు చిన్మయ ఆశ్రమ ప్రాంగణంలో ఎల్పీజీ భద్రతపై గ్యాస్ వినియోగ దారులకువినియోగదారులకు సరైన అవగాహన పెంచడం కోసం మన వంట గది - మన బాధ్యత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ భద్రతా నియమాలు ఖచ్చితంగా పాటిస్తే గ్యాస్ ప్రమాదాలు పూర్తిగా తగ్గిపోతా యన్నారు.తగ్గిపోతాయన్నారు.