యలమంచిలి: లేనిపోని ఆరోపణలు చేస్తే సహించేది లేదు

78చూసినవారు
యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పై లేనిపోని ఆరోపణలు చేస్తే సహించేది లేదని జనసేన జిల్లా సంయుక్త కార్యదర్శి కొఠారు నరేశ్ హెచ్చరించారు. శుక్రవారం యలమంచిలిలో ఆయన మాట్లాడుతూ ఆరు నెలల్లో నియోజకవర్గం అభివృద్ధికి రూ. 600 కోట్ల నిధులు తీసుకువచ్చినట్లు తెలిపారు. నియోజకవర్గం పరిధిలో పూడిమడకలో రూ. 1, 80, 000 కోట్లతో ఎన్టిపిసి గ్రీన్ ఎనర్జీ హైడ్రోజన్ ప్రాజెక్టును ఎమ్మెల్యే తీసుకువచ్చారని అన్నారు.

సంబంధిత పోస్ట్