ఎన్. ఎమ్. ఎమ్. ఎస్ కు ధరఖాస్తు చేసుకోవాలి: ఎమ్ఈఓ

82చూసినవారు
ఎన్. ఎమ్. ఎమ్. ఎస్ కు ధరఖాస్తు చేసుకోవాలి: ఎమ్ఈఓ
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ కోసం 2024-25 విద్యా సంవత్సరంలో నిర్వహించే ప్రవేశ పరీక్షకు అతి త్వరలో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లుగా మండల విద్యాశాఖాధికారి బి. కాశీ విశ్వేశ్వరరావు బుధవారం తెలిపారు. బుచ్చెయ్యపేట మండలంలోని ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవలసిన విద్యార్థులు తమ పేరు, పుట్టిన తేదీ తండ్రి పేరు, పాఠశాల రికార్డులలో, ఆధార్ కార్డులలో ఒకేలా ఉండేలా విద్యార్థులకు తెలపాలని హెచ్ఎం లకు ఆదేశాలు జారీ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్