నిరుద్యోగులను వెట్టి చాకిరీ నుంచి విముక్తి చేయండి

69చూసినవారు
నిరుద్యోగులను వెట్టి చాకిరీ నుంచి విముక్తి చేయండి
రాష్ట్రంలో ఉన్నత చదువులు చదివిన నిరుద్యోగులను వెట్టి చాకిరీ నుంచి విముక్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ను రాజ్యాంగ పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు డా. పోతుల నాగరాజు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్నత చదువులు చదివిన నిరుద్యోగులు లక్షలలో వున్నారు అని, వారికి తాత్కాలిక ఉద్యోగాలు కాకుండా శాశ్వత ఉద్యోగాలు ఇవ్వాలని ఆయన కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్