బైక్, కారు ఢీకొని వ్యక్తి మృతి

567చూసినవారు
బైక్, కారు ఢీకొని వ్యక్తి మృతి
ముదిగుబ్బ మండలంలోని జొన్నకొత్తపల్లి, రాళ్ల అనంతపురం మధ్య చెన్నై జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టడంతో ఉప్పలపాడుకు చెందిన రఫీ అనే యువకుడు అక్కడిక్కడే మృతిచెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్