ధర్మవరం డీఎస్పీగా హేమంత్ కుమార్ బాధ్యతలు

56చూసినవారు
ధర్మవరం డీఎస్పీగా హేమంత్ కుమార్ బాధ్యతలు
ధర్మవరం డీఎస్పీగా హేమంత్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. మూడు రోజుల క్రితం రాష్ట్ర పోలీస్ యంత్రాంగం హేమంత్ కుమార్ను ధర్మవరం డీఎస్పీగా నియమించింది. బుధవారం ధర్మవరంలోని పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. గతంలో తాడిపత్రి పరిధిలో ట్రైనింగ్ డీఎస్పీగా విధులు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్