గుత్తి మున్సిపాలిటీ పరిధిలో ప్రాపర్టీ ట్యాక్స్ వంద శాతం వసూలు చేయటంలో భాగంగా గురువారం పట్టణంలోని పలు వార్డులలో మునిసిపల్ కమీషనర్ జబ్బార్ మియా తనిఖీలు చేపట్టారు. వారు మాట్లాడుతూ.. సచివాలయ సిబ్బంది వారి ద్వారా ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్ కు సంబంధించిన బకాయిలను వసూలు చేయాటానికి ప్రత్యేక సిబ్బందిని నియమించి, పర్యవేక్షణ చేయాటానికి ఆదేశాలు జారీ చేశామన్నారు.