హిందూపురం: పేదలకు ఇంటి పట్టాలు ఇవ్వాలని సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా

54చూసినవారు
హిందూపురం పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ నుండి ఎమ్మార్వో కార్యాలయం వరకు సిపిఐ ఆధ్వర్యంలో శుక్రవారం పేదలకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని ర్యాలీ నిర్వహించారు. అనంతరం తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ కార్యదర్శి కనిశెట్టిపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ పేదలకు గ్రామీణ ప్రాంతాలో 3సెంట్లు, పట్టణాల్లో 2సెంట్లు స్థలాలు కేటాయించి 5లక్షల రూ. ఇంటినిర్మాణానికి అందించాలని విజ్ఞప్తి చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్