కదిరి: ఎన్ టీ ఆర్ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం

51చూసినవారు
కదిరి: ఎన్ టీ ఆర్ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం
కదిరి పట్టణంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా శనివారం రక్త దాన శిబిరం నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పేర్కొన్నారు. గురువారం ఎమ్మెల్యే తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పీవిఆర్ ఫంక్షన్ లో జరిగే రక్తదాన శిబిరంలో ప్రతి ఒక్కరూ పాల్గొని రక్తదానం చేసి మెగా బ్లడ్ డోనేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్