టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు మడకశిర శాసనసభ్యులు ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఆధ్వర్యంలో వర్దంతి వేడుకను అగళి మండలంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద శనివారం నిర్వహిస్తున్నామని మండల టీడీపీ అధ్యక్షులు కుమారస్వామి శుక్రవారం ఒక ప్రకటన లో తెలిపారు. ఆయన మాట్లాడుతూ రేపు ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం జయప్రదం చేయాలనీ కోరారు.