పురందరేశ్వరిని కలసిన ఉమ్మడి మహిళా ఎమ్మెల్యేలు

77చూసినవారు
పురందరేశ్వరిని కలసిన ఉమ్మడి మహిళా ఎమ్మెల్యేలు
విజయవాడలో మంగళవారం జరిగిన టీడీయల్ పి, ఎన్ డి ఏ సమావేశంకు హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందరేశ్వరిని మాజీ మంత్రి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ, పెనుకొండ ఎమ్మెల్యే సవితమ్మ, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సిందూర రెడ్డి, సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో మహిళా ఎమ్మెల్యే లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్