పెనుకొండ: అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన మంత్రి సవిత

58చూసినవారు
పెనుకొండ: అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన మంత్రి సవిత
పెనుకొండ నగర పంచాయతీ పరిధిలోని రైల్వే స్టేషన్ రోడ్డుకు వెళ్లే రహదారి కోసం రూ. 53 లక్షల రూపాయల నిధులతో మంత్రి సవిత గురువారం భూమి పూజ చేశారు. అదేవిధంగా కోనాపురం వెళ్లే రహదారికి రూ. 50 లక్షలు, డ్రైనేజ్ కొరకు రూ. 50 లక్షల రూపాయల నిధులతో భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్