సత్య సాయి జిల్లా ఉపాధి కూలీల డిమాండ్లపై నిరసన

75చూసినవారు
శ్రీ సత్య సాయి జిల్లా చిలమత్తూరు మండలం కనిశెట్టిపల్లి, వడ్డిపల్లి గ్రామాల్లో ఉపాధి కూలీల పనులను వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సోమవారం పరిశీలించారు. కూలీలు 9 వారాల పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని, పనిముట్లు, పే స్లిప్పులు అందించాలని, పని ప్రదేశంలో తాగునీరు, ప్రథమ చికిత్స బాక్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

సంబంధిత పోస్ట్