శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆదివారం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, మరియు ఎయిడ్స్ కంట్రోల్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్లోనే ఆవరణలో జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ కలెక్టరేట్ నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు నినాదాలతో 2030 నాటికి హెచ్ఐవి లేని సమాజ స్థాపనే లక్ష్యం అని ర్యాలీ నిర్వహించారు.