పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేసారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి చంద్ర శేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ చదువుతున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ రూ. 2100 కోట్లు, వసతి దీవెన రూ.1400 కోట్లు పెండింగ్ లో ఉన్నాయని తక్షణమే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. జీవో నంబర్ 77 రద్దు చేయాలని కోరారు.