పుట్టపర్తి: ఆర్ టి ఐ క్యాలెండర్ ఆవిష్కరించిన తాసిల్దార్

72చూసినవారు
పుట్టపర్తి: ఆర్ టి ఐ క్యాలెండర్ ఆవిష్కరించిన తాసిల్దార్
పుట్టపర్తి లోని తాసిల్దార్ కార్యాలయంలో గురువారం తాసిల్దార్ అనుపమ ఆర్. టి. ఐ. న్యూస్ పేపర్, 2025 నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలకు, ఆర్టిఐ కుటుంబీకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టిఐ జిల్లా స్టాఫర్ షేక్షావలి తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్