ఎద్దు తొక్కడంతో తీవ్రంగా గాయపడిన రైతు మృతి

74చూసినవారు
ఎద్దు తొక్కడంతో తీవ్రంగా గాయపడిన రైతు మృతి
డి. హీరేహల్ మండలంలోని పాతహడగలికి చెందిన హనుమంతప్పను ఎద్దుతొక్కడంతో మంగళవారం మృతిచెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. వరినాట్లు నాటడానికి కోసం కుటుంబ సభ్యులతో కలిసి హనుమంతప్ప పొలానికి వెళ్లారు. మేతకోసం ఎద్దును తీసుకొని వెళ్తుండగా, ఒక్కసారిగా ఎద్దు కొమ్ములతో గుద్ది తొక్కి గాయపరిచిందని తెలిపారు. చికిత్సల నిమిత్తం బళ్లారి విమ్స్ తీసుకెళ్లగా అక్క చికిత్స పొందుతూ మృతి చెందారన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్