నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిసిన రాయదుర్గం ఎమ్మెల్యే

78చూసినవారు
నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిసిన రాయదుర్గం ఎమ్మెల్యే
రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు మంగళగిరిలో ఎమ్మెల్యే నారా లోకేష్ ను గురువారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. అనంతపురం జిల్లా, రాయదుర్గం నియోజకవర్గం అభివృద్ధిపై కాసేపు చర్చించుకున్నారు. ఈకార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి గంజి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్