ఎన్నికల నియమావళి ఎవరు ఉల్లంఘించిన చర్యలు తప్పవు: డీఎస్పీ

546చూసినవారు
రాయదుర్గం పట్టణములో స్థానిక పోలీస్ స్టేషన్ లో డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. రేపటి రోజు ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా 144 సెక్షన్ 30 పీడీ యాక్ట్ అమల్లో ఉంటుందని తెలిపారు. ఎన్నికల నియమావళిని తప్పక పాటించాలన్నారు. ఎన్నికల నియమాలవి ఉల్లంగిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రశాంత ఎన్నికల కౌంటింగ్ కి సహకరించాలని కోరారు. విజయోత్సవ ర్యాలీలకి అనుమతి లేదన్నారు.

సంబంధిత పోస్ట్