నన్ను గెలిపిస్తే ప్రతి ఇంటికి ఉచితంగా కొళాయి ఇస్తా

1879చూసినవారు
తాడిపత్రిలో మరోసారి తనను గెలిపిస్తే మున్సిపాలిటీ పరిధిలో ప్రతి ఇంటికి ఉచితంగా కొళాయి ఇస్తానంటూ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి శుక్రవారం ప్రజలకు హామీ ఇచ్చారు. తాడిపత్రిలో రోడ్డు షోలో మాట్లాడుతూ మేం అధికారంలోకి వచ్చిన తర్వాతనే కేవలం రూ. 200లకే కొళాయి కనెక్షన్ ఇచ్చామన్నారు. మరోసారి తనను ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే ఉచితంగా కొళాయి కనెక్షన్ ఇస్తానని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్