తాడిపత్రి: విదేశాలకు అరటి ఎగుమతి అనంత రైతన్నల విజయం

56చూసినవారు
విదేశాలకు అరటి ఎగుమతి అనంత రైతన్నల విజయమని అనంతపురం ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ శుక్రవారం పేర్కొన్నారు. తాడిపత్రిలో మీడియాతో మాట్లాడుతూ మన జిల్లా ఉద్యాన పంటలు ప్రాధాన్యత ఇండియాలోనే కాకుండా విదేశాలలో సైతం నిరూపించుకోవడం జరిగిందన్నారు. 2016లో సీఎం చంద్రబాబు చేసిన ప్రయత్నం ఫలించిందన్నారు. లక్ష మెట్రిక్ టన్నుల ను గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేయడం గర్వించదగ్గ విషయమన్నారు.

సంబంధిత పోస్ట్