ముద్దనూరులో మండల పరిషత్ సర్వ సభ్య సమావేశం

50చూసినవారు
ముద్దనూరులో మండల పరిషత్ సర్వ సభ్య సమావేశం
ముద్దనూరు మండల ప్రజా పరిషత్ సభా భవనములో బుధవారం మండల పరిషత్ సర్వ సభ్య సమావేశము నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అభివృద్ధి పనులపై అధికారులు తమ శాఖల ప్రగతి నివేదికలతో హాజరై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ సమావేశంలో ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, అన్ని శాఖల మండల స్థాయి అధికారులు, ఎ యస్ ఐ, కార్యదర్శులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్