ముద్దనూరు మండలంలో ప్రారంభమైన పంచాయతీ వారోత్సవాలు

72చూసినవారు
ముద్దనూరు మండలంలోని బొందలకుంట గ్రామ పంచాయతీలో పల్లె పండుగ కార్యక్రమాన్ని ప్రారంభించామని ముద్దనూరు ఎంపీడీవో అలవలపాటి ముకుందా రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా మంగళవారం ముద్దనూరు మండలంలోని సీసీ రోడ్ల రూ. 9. 30
లక్షలు నిర్మాణం కోసం సర్పంచ్ మునీశ్వరి, ఎంపీటీసీ సభ్యులు వెంకటసుబ్బయ్య భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్