జమ్మలమడుగు నుంచి వరద బాధితులకు సాయం

83చూసినవారు
జమ్మలమడుగు నుంచి వరద బాధితులకు సాయం
విజయవాడ వరద బాధితుల సహాయార్థం మేము సైతం అంటూ టీడీపీ నాయకులు ముందుకొచ్చారు. విజయవాడ తుఫాన్ వరద బాధితుల సహాయార్థం జమ్మలమడుగు శాసనసభ్యులు ఆదినారాయణరెడ్డి ఆదేశాల మేరకు గురువారం మెడికల్ కిట్లు, చీరలు, దుప్పట్లు, టవళ్లు, ఆహార పదార్థాల సరఫరా చేసే వాహనాలను జమ్మలమడుగు టీడీపీ ఇన్ ఛార్జి భూపేశ్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ విజయవాడ వరద బాధితులకు ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్