పుష్పగిరి: భారీ వర్షాన్ని సైతం లెక్కచేయని శివ భక్తులు

78చూసినవారు
భారీ వర్షాన్ని సైతం శివ భక్తులు లెక్కచేయకుండా తమ భక్తీని చాటుకునేందుకు భారీ వర్షంలో క్యూలైన్ లో నిలబడి శివున్ని దర్శించుకున్న సంఘటన పుష్పగిరిలో నెలకొన్నది. శుక్రవారం కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని పుష్పగిరి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సంతాన మల్లేశ్వరుని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. అయితే అదే సమయంలో భారీ వర్షం కురుస్తున్న భక్తులు క్యూ లైన్ లో నిలబడి దర్శనం కోసం ఎదురు చూశారు.

సంబంధిత పోస్ట్