చెన్నూరులో బిజెపి బూత్ స్వశక్తికరణ్ కార్యక్రమం

54చూసినవారు
చెన్నూరులో బిజెపి బూత్ స్వశక్తికరణ్ కార్యక్రమం
చెన్నూరు మండలంలో జరిగిన బూత్ స్వశక్తికరణ్ కార్యక్రమంలో భాగంగా చెన్నూరు మండలానికి సంబంధించిన శక్తి కేంద్ర ప్రముఖులను మరియు బూత్ కమిటీ సభ్యులను శుక్రవారం నియమించడం జరిగింది. ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణ యాదవ్, కమలాపురం కన్వీనర్ గుత్తిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్