అసభ్యకర పోస్టుల కేసులో కడప ఎంపీ అవినాష్రెడ్డి పీఏ రాఘవరెడ్డి పులివెందులలో విచారణకు హాజరయ్యారు. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు సుమారు 11 గంటలు ఆయనను పోలీసులు విచారించారు. నాలుగు రోజులు కడప సైబరైమ్ పోలీసులు విచారించగా ఐదో రోజు నిన్న పులివెందుల పోలీసులు ఆయనతో మాట్లాడి పలు విషయాలు రాబట్టారు. తిరిగి ఈనెల 21న కడప క్రైం బ్యాచ్క విచారణకు హాజరు కావాలని పోలీసులు తనను ఆదేశించారని రాఘవ రెడ్డి చెప్పారు.