వేంపల్లి: కత్తులూరులో వర్షానికి దెబ్బతిన్న పంటల పరిశీలన

62చూసినవారు
వేంపల్లి: కత్తులూరులో వర్షానికి దెబ్బతిన్న పంటల పరిశీలన
వేంపల్లి మండలం కత్తులూరులో అకాల వర్షానికి దెబ్బతిన్న మినుము, శనగ పంటలను సోమవారం వ్యవసాయ శాఖ ఏడి ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులను పంట నష్ట వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు. అకాల వర్షానికి దెబ్బతిన్న పంట నష్ట వివరాలపై నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి పంపుతామని ఏడిఏ తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకుడు రఘునాథరెడ్డి, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్