సిద్ధవటం: ఇన్ ఛార్జ్ మంత్రికి మండల సమస్యలు వివరించిన బీసీ సెల్

56చూసినవారు
సిద్ధవటం: ఇన్ ఛార్జ్ మంత్రికి మండల సమస్యలు వివరించిన బీసీ సెల్
అన్నమయ్య జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డిని గురువారం టిడిపి రాష్ట్ర కార్యాలయం మంగళగిరి నందు రాష్ట్ర బీసీ సెల్ కార్యనిర్వహణ కార్యదర్శి కాడె శ్రీనివాసులు నాయుడు కలిసి వినతి పత్రం సమర్పించారు. సిద్ధవటం మండలం పెద్దపల్లి పంచాయతీ సర్పంచ్ ప్రతాప్ నాయుడు మండలంలోని పడే సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లి వివరించారు.

సంబంధిత పోస్ట్