నేడు శ్రీ మంచాలమ్మ తిరుణాల

65చూసినవారు
నేడు శ్రీ మంచాలమ్మ తిరుణాల
సుండుపల్లి మండలంలోని ముడుంపాడు గ్రామపంచాయతీ పించా కుడి కాలువ గట్టు పైన వెలసిన ముడుంపాడు గ్రామదేవత శ్రీ మంచాలమ్మ దేవత తిరుణాల మహోత్సవము నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు ఆదివారం తెలిపారు. తిరుణాల మహోత్సవంలో భాగంగా అమ్మవారి ఆలయంలో అమ్మవారికి అభిషేకం, పూజలు నిర్వహించారు. హాజరైన భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. సోమవారం ఉదయం 9 గంటలకు ఆలయంలో హోమం పూర్ణాహుతి నిర్వహిస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్