మట్టితోనే విగ్రహాలు తయారు చేయాలి

57చూసినవారు
మట్టితోనే విగ్రహాలు తయారు చేయాలి
వినాయక విగ్రహాలను మట్టితోనే తయారు చేయాలని కురబలకోట ఈఓ పిఆర్డి అబ్దుల్ షుకూర్ పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలోని అంగళ్లు జడ్పీ హైస్కూల్ విద్యార్థులకు మట్టి విగ్రహాల వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటిలో సులువుగా కరిగే మట్టి విగ్రహాలను వినియోగించాలన్నారు. విద్యార్థులు సీజన్ వ్యాధులు పట్ల పరమార్థంగా ఉండాలన్నారు.ఈ కార్యక్రమంలో కార్యదర్శి శేషగిరి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్