గుంటూరు: స్మశాన వాటికలో పచ్చదనం పరిశుభ్రత

58చూసినవారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా మానవత సంస్థ ఆధ్వర్యంలో పాత గుంటూరులోని స్మశాన వాటికలో క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ జరిగింది. స్మశాన వాటికలో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను, గాజు సీసాలను, పిచ్చి మొక్కలను వేరు చేసి ఆవరణం మొత్తం పరిశుభ్రపరిచారు.

సంబంధిత పోస్ట్