
గురజాల: స్వర్ణాంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం
ప్రతి నెల మూడో శనివారం స్వర్ణాంధ్ర -స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమము నిర్వహించాలని గురజాల తహశీల్దారు కే. నగేష్ తెలిపారు. దీనిలో భాగంగా గురజాల స్థానిక తాహశీల్దారుతహశీల్దారు కార్యాలయం నందు స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. పరిసరాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. కమిషనర్ శివన్నారాయణ మాట్లాడుతూ. ప్రజలు తాము నివసించే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. వీధులను శుభ్రంగా ఉంచాలని కోరారు.