బహిరంగ ప్రదేశాలు బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేస్తేచర్యలు: సీఐ

62చూసినవారు
బహిరంగ ప్రదేశాలు బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేస్తేచర్యలు: సీఐ
ఈ నెల 31న దీపావళి పండుగను పురస్కరించుకుని కారంపూడి మండల పరిధిలోని గ్రామాల్లో దీపావళి బాణసంచా సామాగ్రి విక్రయించనున్న వ్యాపారులు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని కారంపూడి సీఐ శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కారంపూడి పోలీస్ స్టేషన్లో మాట్లాడుతూ వ్యాపారులు ప్రభుత్వ నియమనిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. అనధికార బాణసంచా విక్ర యించినా, నిల్వ చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్