బాపట్ల:మద్యం దుకాణాలకు నేడు లాటరీ

82చూసినవారు
ప్రైవేటు మద్యం దుకాణాల నిర్వహణకు సోమవారం లాటరీ ప్రక్రియ ద్వారా లైసెన్స్ దారులను ఎంపిక చేయనున్న నేపథ్యంలో బాపట్లలో సందడి నెలకొంది. మద్యం షాపులకు టెండర్లు వేసిన వారికి సోమవారం బాపట్ల పట్టణంలోని ఎమ్మెస్సార్ కళ్యాణ మండపం నందు జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎక్సైజ్ శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. బాపట్ల, చీరాల, రేపల్లె, అద్దంకి నియోజకవర్గాలకు సంబంధించి బాపట్లలో డ్రా తీయనున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్