రేపల్లె నియోజకవర్గంలో 204.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు

75చూసినవారు
రేపల్లె నియోజకవర్గంలో మంగళవారం ఉదయం వరకు కురిసిన వర్షాలకు 204. 2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. చెరుకుపల్లి మండలంలో 34. 4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అవ్వగా నిజాంపట్నం మండలంలో 60. 6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. నగరం మండలంలో 41. 8 మిల్లీమీటర్లు, రేపల్లె మండలం లో 67. 4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్