కొల్లిపరలో 6 మంది జూదరులు అరెస్ట్

58చూసినవారు
కొల్లిపరలో 6 మంది జూదరులు అరెస్ట్
కొల్లిపర పోలీసులు ఆదివారం ఓ జూదశిబిరంపై దాడులు నిర్వహించారు. ఎస్ఐ కోటేశ్వరరావు వివరాల మేరకు జూదమాడుతున్నారన్న సమాచారంతో దాడి చేసి ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు. అదుపులోకి తీసుకున్న వారి వద్ద నుంచి రూ. 6, 540 నగదు స్వాధీనం చేసుకొని స్టేషన్కు తరలించినట్లు చెప్పారు. అనంతరం వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్