వినుకొండ: ప్రజా దర్బార్ లో పాల్గొన్న చీఫ్ విప్ జీవీ

68చూసినవారు
వినుకొండ పట్టణంలోని ప్రజా సమస్యల పరిష్కారానికై సోమవారం మున్సిపల్ కార్యాలయంలో చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల నుంచి నేరుగా వినతులను స్వీకరించారు. ఆ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించకూడదని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్