ఈ నెల 26న ఎన్. హెచ్. ఆర్. సి జిల్లా కార్యవర్గ సమావేశం

54చూసినవారు
చిత్తూరు నగరంలోని శేషాపీరాన్ వీధిలో ఉన్న ఎన్. హెచ్. ఆర్. సి జిల్లా కార్యాలయంలో ఈనెల 26వ తేదీన జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు ధనుంజయ నాయుడు సోమవారం తెలిపారు. మండల, నియోజకవర్గ, జిల్లాస్థాయిలోని కార్యవర్గ సభ్యులందరూ ఈ సమావేశానికి తప్పక హాజరు కావాలని కోరారు. పలు కీలక నిర్ణయాలు తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్