తాగునీరు మోటర్ వైర్లు చోరీ

52చూసినవారు
తాగునీరు మోటర్ వైర్లు చోరీ
ఎస్ ఆర్ పురం మండలం పంచాయతీలో తాగునీరు మోటర్ ను వైర్లను గుర్తుతెలియని వ్యక్తులు వరుసగా చోరీ జరుగుతున్నాయి. కొత్తపల్లిలో రాత్రి అయితే చాలు దొంగలు వైర్ కట్ చేసుకుని వెళ్లిపోతున్నారు. పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని సోమవారం స్థానికులు వాపోతున్నారు. వెంటనే ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది చర్యలు చేపట్టాలని కోరారు.

సంబంధిత పోస్ట్