నియోజకవర్గంలో ఓ మోస్తరుగా వర్షం

84చూసినవారు
పుంగనూరు నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఆదివారం ఓ మోస్తరుగా వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ వేడిమికి, ఉ క్కపోతకు ప్రజలు తట్టుకోలేకపోయారు. మధ్యాహ్నం అనంతరం వాతావరణంలో ఒక్కసారిగా మార్పు చోటుచేసుకుని ఆకాశమంతా నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. అనంతరం ఈదురు గాలులతో కూడిన వర్షం పడటంతో ప్రజలు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందారు. పిల్లలు, వృద్దులు చల్లటి గాలులను ఆస్వాదిస్తున్నారు.

సంబంధిత పోస్ట్