శనేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు

77చూసినవారు
శనేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు
పుంగనూరు పట్టణ పరిధిలో ఉన్న శనేశ్వర స్వామికి గురువారం ఆలయ అర్చకులు నది జలాల అభిషేకాలు, పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అనంతరం శనేశ్వర స్వామి వారిని విశేషంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్