చిత్తూరు: ప్రమాదంపై ఆరా తీసిన జిల్లా కలెక్టర్

61చూసినవారు
చిత్తూరు సమీపంలోని గంగాసాగరం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. తిరుపతి నుంచి మధురైకి వెళ్తున్న బస్ ను హైవే వద్ద టిప్పర్ ఢీకొట్టడంతో 20 అడుగుల దూరంలో బోల్తాపడింది. రోడ్డు నిర్మాణం జరుగుతున్న ప్రదేశంలో ఉన్న కరెంట్ పోల్ బస్సులోకి చొచ్చుకుపోయింది. నలుగురు చనిపోగా, పలువురికి తీవ్రగాయాలయ్యాయి. కలెక్టర్ సుమిత్ కుమార్ చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్