గుడిపాల: రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

75చూసినవారు
గుడిపాల: రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే
గుడిపాల మండల పరిధిలో చిత్తూరు - వెల్లూరు రోడ్డులో చెన్నై క్రాస్ జంక్షన్ నుంచి ఆంధ్ర సరిహద్దు వరకు రోడ్డు నిర్మాణానికి ఆదివారం చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ భూమి పూజ, చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్