శునకానికి పదవీ విరమణ

50చూసినవారు
శునకానికి పదవీ విరమణ
డాగ్ స్క్వాడ్ విభాగం ఆవరణలో అడిషనల్ ఎస్పీ ఏఆర్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో బిందు అనే శునకానికి పదవీ విరమణ కార్యక్రమం నిర్వహించారు. 11 ఏళ్ల పాటు డిపార్ట్మెంట్కు శునకం సేవలు అందించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీ మణికంఠ హాజరై సన్మానించారు. అది చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో డి. ఎస్. పి మహబూబ్ బాషా, ఆర్ఎ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్