నందమూరి బాలకృష్ణకు గూడూరులో ఘన స్వాగతం

549చూసినవారు
ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రాత్రి ఎన్. బాలకృష్ణ గూడూరుకు విచ్చేశారు. కోర్టు సెంటర్లో బాలకృష్ణకు గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు. ప్రత్యేక వాహనంలో బాలకృష్ణ, ఎంపీ అభ్యర్థి వరప్రసాద్, ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్, జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు చంద్రశేఖర్, పురుషోత్తం రెడ్డి, తానంకి నానాజీ, శివకుమార్ రోడ్ షోలో పాల్గొన్నారు. వాహనం అగ్రభాగాన వెయ్యి బైక్ లతో భారీ ర్యాలీ నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్