కుప్పం: ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు

85చూసినవారు
కుప్పం: ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు
కుప్పం నియోజకవర్గంలోని ప్రజల సమస్యల పరిష్కరించడమే లక్ష్యంగా ప్రతి సోమావారం పీడీ నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని, 2వ తేదీ సోమవారం రద్దు చేసినట్లు ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్ ఆదివారం తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగిందని నియోజకవర్గ ప్రజలు గమనించాలని ఆయన సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్